రొమాన్స్ తో అదర గొడుతున్న లావణ్య

Srirastu Subhamastu Movie New Trailer

10:30 AM ON 27th July, 2016 By Mirchi Vilas

Srirastu Subhamastu Movie New Trailer

అల్లు శిరీష్- లావణ్య త్రిపాఠీ జంటగా టాలీవుడ్ లో రానున్న ఫిల్మ్ శ్రీరస్తు శుభమస్తు. ఈ ఫిల్మ్ ని గీతాఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ ని యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ వచ్చేయడంతో సినిమాని ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచనగా ఉందట.

దాదాపు నిమిషమున్నర నిడివిగల ట్రైలర్ లో హీరోయిన్ లావణ్యను కాస్త హాట్ గా చూపించాడు డైరెక్టర్ పరుశురామ్. హీరో- హీరోయిన్ల లవ్ కి ఫ్యామిలీతో లింక్ పెట్టేశాడు. అలాగే లావణ్య, ప్రకాష్ రాజ్, రావు రమేష్ డైలాగ్స్ సూపర్బ్ . శిరీష్- లావణ్య రొమాన్స్ ను కళ్లకు కట్టినట్టు చూపించాడు.

ఇవి కూడా చదవండి:'ఖైదీ' సినిమాకి చిరంజీవి తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

ఇవి కూడా చదవండి:కబాలిపై సంపూ కామెడీ కామెంట్ కి ఫుల్ మైలేజి

English summary

Young Hero Allu Sirish and Heroine Lavanya Tripati was acted together in a film called "Srirastu Subhamastu" and recently the trailer of this movie was released by the movie unit and this trailer creating hype in the telugu audience.