శ్రీరస్తు శుభమస్తు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Srirastu Subhamastu movie review and rating

03:22 PM ON 5th August, 2016 By Mirchi Vilas

Srirastu Subhamastu movie review and rating

హీరో క్వాలిటీస్ లేకపోయినా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ తనయుడు కావడంతో అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి గౌరవం, కొత్తజంట సినిమాల్లో నటించాడు. అవి కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా హీరోగా ఫర్వాలేదనిపించుకున్నాడు. అయితే అల్లు శిరీష్ కాస్త గ్యాప్ తీసుకుంది మూడో ప్రయత్నంగా సొంత బ్యానర్ లో నటించిన సినిమా 'శ్రీరస్తు శుభమస్తు'. సోలో, ఆంజనేయులు, సారొచ్చారు వంటి చిత్రాలు తెరకెక్కించిన పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, పాటలు సినిమాపై బానే అంచనాలు నెలకొల్పింది. ఈరోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో మనం ఇప్పుడు చూద్దాం.

Reviewer
Review Date
Movie Name Srirastu Subhamastu Telugu Movie Review and Rating
Author Rating 3/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: పరశురాం

నిర్మాణం: గీతా ఆర్ట్స్

తారాగణం: అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, హంసా నందిని, రావు రమేష్ తదితరులు

సంగీతం: ఎస్.ఎస్. థమన్

నిర్మాత: అల్లు అరవింద్

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 05-08-2016    

English summary

Srirastu Subhamastu movie review and rating