శ్రీశైలం లో బయట పడ్డ రహస్యాలు

Srisailam temple hidden secrets

05:38 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Srisailam temple hidden secrets

శ్రీశైలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమునందు కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. భక్తులు హరహర మహదేవ శంభోశంకర అంటూ భక్తులు తండోపతండాలుగా నల్లమల అడవులలో కొండ గుట్టల మధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రానికి తరలి వస్తూ ఉంటారు. లోతైన లోయలు, దట్టమైన అరణ్యాల మధ్య జనులను కాపాడేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం శ్రీశైలం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది. అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది మరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.

1/9 Pages

 శ్రీశైలం ప్రసిద్ధ శైవ క్షేత్రం. జీవనదిలాంటి చరిత్ర కలిగిన దేవాలయం. తవ్వేకొద్ది వెలుగు లోకి  వచ్చే రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అడుగడుగునా మనకు తెలియని మహిమలు దాగి ఉంటాయి.

English summary

The Sri Mallikarjuna Swamy Temple located in Srisailam is one of the 12 Jyotirlinga temples dedicated to Lord Shiva. Earlier, it was called Srigiri. The Bhramarambha Temple is also located in the same complex. Srisailam during medieval times provided shelter to many secret saivaite sects who performed their ritual acts.