శ్రీవారి సేవా భాగ్యంలో పాల్గొనాలంటే...

Srivaari seva bhagyamlo paalgonaalante

11:50 AM ON 25th October, 2016 By Mirchi Vilas

Srivaari seva bhagyamlo paalgonaalante

తిరుమల శ్రీవారిని వీక్షించడానికి రెండు కళ్ళూ చాలవంటారు. అలాంటింది శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించడం మొదలుకుని వివిధ సేవల్లో పాలుపంచుకునే అవకాశం కూడా భక్తులకు టిటిడి కల్పిస్తోంది. ఇప్పటికే చాలామంది ఆయా సేవల్లో పాల్గొని తరిస్తున్నారు. ఇవి సేవలు మాత్రమే. వీటికి టీటీడీ ఎలాంటి చెల్లింపులు చేయదు. అయితే ఉచిత భోజన వసతి సదుపాయం మాత్రం సమకూరుస్తుంది. వాటి గురించి తెసులుకుందాం...

1/5 Pages

18 నుంచి 60 ఏళ్ళవరకూ...


తిరుమలకు వచ్చే అసంఖ్యాక భక్తులకు సేవలందించే సోడాఉపాయాన్ని వినియోగించుకోడానికి 18 నుంచి 60 ఏళ్ల వయసు వరకు ఆరోగ్యవంతులు టీటీడీ ఆన్ లైన్ వేదికపై తమ పేర్లను బుక్ చేసుకోవచ్చు.

English summary

Srivaari seva bhagyamlo paalgonaalante