శ్రీవారి సేవా టిక్కెట్లు ఆన్ లైన్ లో సిద్ధం(వీడియో)

Srivaari seva tickets in online

12:53 PM ON 3rd December, 2016 By Mirchi Vilas

Srivaari seva tickets in online

తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లను టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేసింది. 2017 మార్చి 1 నుంచి 31 వరకు వివిధ సేవలకు సంబంధించిన 53,348 ఆర్జిత సేవా టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు టిటిడి తెలిపింది. సుప్రభాతానికి 6,498, అర్చన 130, తోమాల 130, విశేష పూజ 1500, అష్టదళ పాదపద్మారాధన 60, నిజపాద దర్శనం 1,875, కల్యాణోత్సవం 11,250, వసంతోత్సవం 10,750, బ్రహ్మోత్సవం 5,805, సహస్రదీపాలంకకరణ సేవ 12,350, వూంజల్ సేవ 3వేల టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు టిటిడి వర్గాలు ప్రకటించాయి. ఇక ఎందుకు ఆలస్యం వెంటనే బుక్ చేసుకోండి.

English summary

Srivaari seva tickets in online