'20 లక్షల' పారితోషికాన్ని వదిలేసిన శృతిహాసన్‌!!

sruthi haasan gave back 20 lakhs remmuneration to producers

07:43 PM ON 21st November, 2015 By Mirchi Vilas

sruthi haasan gave back 20 lakhs remmuneration to producers

చెన్నై: తమిళస్టార్‌ నటుడు విజయ్‌ నటించిన చిత్రం 'పులి'. ఇందులో శృతిహాసన్‌, హన్సిక హీరోయిన్లుగా నటించగా, నాటి అతిలోక సుందరి శ్రీదేవి ముఖ్యభూమికను పోషించారు. అనేక ఇబ్బందులతో విడుదలైన ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చింది. అందుకు అనుగుణంగా చిత్ర కధాకాయకుడు విజయ్‌ తన కోట్ల పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. హీరోల పారితోషకం వెనక్కి ఇచ్చేసినట్లు హీరోయిన్లు ఇవ్వరు. నిర్మాతలు ఏమైపోతే మాకేంటి అని ఆలోచిస్తారు ఇందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన నటి శ్రీదేవి వృత్తాంతమే. దానికి వ్యతిరేకంగా శృతిహాసన్‌ తన మంచి మనసుతో పులి నిర్మాతలను ఆదుకున్నారని విషయం ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. ఈ చిత్ర నిర్మాతలు శృతిహాసన్‌కి 20 లక్షలు భాకీ ఉన్నారట, ఆ 20 లక్షలని శృతి తన దయాహృదయంతో వదిలేశారని కోలీవుడ్‌ సమాచారం.

English summary

sruthi haasan gave back 20 lakhs remmuneration to producers