'సింప్లీఖుఘ్బాలో' శృతిహాసన్‌..

sruthi haasan in simplykushboo program telecast in zeetelugu

07:36 PM ON 21st November, 2015 By Mirchi Vilas

sruthi haasan in simplykushboo program telecast in zeetelugu

ఖుఘ్బా ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న తమిళ టాక్‌ షో ఆగష్టు 22 2015 లో ప్రారంభమయింది. ఈ ప్రొగ్రామ్‌ ప్రతీ శనివారం రాత్రి 8:00 గంటలకు జీతమిళ్‌లో ప్రచారమవుతుంది. ఇష్టమైన సినీతారలతో ముచ్చటించడం, ఆ తారల యొక్క సినీ ప్రయాణం ఎలా మొదలైందో, వారి చీకటి రహస్యాలు, వారి అభిమాన నటుడు, మరియు వారి యొక్క నటన, నైపుణ్యాన్ని తెలుసుకునే పరీక్ష పెట్టడం ఈ షో యొక్క ప్రధమ ఉధ్ధేశ్యం. ఈ శనివారం ప్రచారమయ్యే సింప్లీ ఖుఘ్బాలో ప్రముఖ నటి శృతిహాసన్‌ ముఖ్య అతిధిగా రాబోతుంది.ఆ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో క్రింద లింక్లో మీరు చూడవచ్చు.

https://twitter.com/hashtag/SIMPLYKHUSHBU?src=hash

English summary

sruthi haasan in simplykushboo program telecast in zeetelugu