శృతిహాసన్‌ అలక...

sruthi haasan worried with her name

07:50 PM ON 21st November, 2015 By Mirchi Vilas

sruthi haasan worried with her name

సౌత్‌ ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌గా వెలుగుతున్న శృతిహీసన్‌కి ఒక వింత సమస్య కలవర పెడుతుంది. దేశంవ్యాప్తంగా భారీ క్రేజి సంపాదించుకున్న ఈ సుందరి చాలా మంది తన పేరుని సరిగ్గా పలకడం లేదట. శ్రృతి, సృధి, సురధి, శ్రూతీ, హసన్‌, శ్రుతిహుస్సేన్‌ అని పిలుస్తున్నారని తన ట్విట్టర్ ఎకౌంట్‌ ద్వారా పోస్ట్‌ చేసి వాపోయింది. రీసెంట్గా తమిళంలో 'వేదలం' చిత్రంలో అజిత్‌ సరసన నటించి సూపర్‌ హిట్‌ కొట్టింది. ప్రస్తుతం తెలుగులో మూడు, హిందీలో రెండు, తమిళంలో ఒకటి చిత్రాలతో బిజిగా ఉంది.

English summary

sruthi haasan worried with her name