వావ్..శృతి పెళ్లి చేసుకుందా..?

Sruthi Hassan Shocked With Her Photo In Insatagram

09:48 AM ON 6th May, 2016 By Mirchi Vilas

Sruthi Hassan Shocked With Her Photo In Insatagram

నిజామా కాదా మొత్తానికి ఇదో బడా షాకింగ్ న్యూస్. బ్యూటీ హీరోయిన్ శృతి హసన్ పెళ్లి చేసుకుందా..? నిరంజన్ అయ్యంగార్ అనే వ్యక్తిని తన భర్తగా చెప్పుకుందా..? తన 'ఇన్‌స్టా‌గ్రా‌మ్' పోస్ట్ ద్వారా ఈ షాకింగ్ న్యూస్ రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది వైరల్ గా పాకిపోయి హాట్ వార్తగా ఇటు టాలీవుడ్‌ని, అటు కోలీవుడ్‌ని కుదిపేస్తోంది. ఇంతకీ ఈ నిరంజన్ అయ్యంగార్ ఎవరు..? బిజినెస్ మేన్నా..? యాక్టరా..? ఆమె బాయ్ ఫ్రెండా..? ఇలా ఎన్నో సందేహాలు.. గతంలో డ్రామా క్వీన్ అని పేరు పడిన శృతి తన గ్లామర్ షో తో సంచలనాలు సృష్టించింది. గేమ్ ఆఫ్ త్రోన్స్ లంచ్ విత్ మై డియరెస్ట్ హజ్బెండ్ అంటూ ట్వీట్ చేసిన ఈ అమ్మడు ఎందుకిలా చేసిందో ఎవరికీ అంతు బట్టడం లేదు.

ఇవి కూడా చదవండి:ఇన్ స్టాగ్రామ్ లో న్యూడ్ ఫోటో పెట్టిన సమంత

పబ్లిసిటీ కోసమే అయితే ఆ నిరంజన్ అనే వ్యక్తినే ఎందుకు ఎంపిక చేసుకుందో తెలీదు. బాలీవుడ్ దృష్టిని ఆకర్షించేందుకు ఈమె పబ్లిక్ ఈవెంట్స్ లో తన క్లీవేజ్ షో తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అది చాలక ఇలా కొత్త ఎత్తులు వేస్తోందా లేక నిజంగానే చడీ చప్పుడు లేకుండా పెళ్ళాడేసిందా అని నెటిజన్లు తెగ హైరానా పడిపోతున్నారు. వీళ్ళ అనుమానాలకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా శృతి తన లేటెస్ట్ మూవీ శభాష్ నాయుడు షూటింగ్ కోసం యూఎస్ చెక్కేసింది. అందర్నీ సస్పెన్స్ లో పెట్టేసింది. అయితే రెండు గంటల తరువాత అసలు విషయం తెలిసింది. నిరంజన్ ఎవరోకాదు బాలీవుడ్ గీత రచయిత, రైటర్ కూడా అని అంటున్నారు. అతనే నా భర్త అంటూ ట్వీట్ చేసిన శృతి.. ఆ తరువాత ఇదే కేవలం జోక్ అంటూ ప్రకటించింది. పైగా సోషల్ మీడియాలో జోకులు వద్దు అంటూ తనకు తానే ట్వీట్ చేయడంతో ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇలా కన్య్వూజ్ చేయడం శృతి కి అలవాటే.

ఇవి కూడా చదవండి:ఏ రోజు ఏ రంగు డ్రస్‌ వేసుకుంటే మంచిది

Game of thrones lunch with my dearest husband @ashesinwind #life #truth #friends #kolsch

A photo posted by @shrutzhaasan on

English summary

Glamorous Sruthi Hassan shocked her fans by posting a photo by saying he was her husband in her Instagram account. Suddenly fansd were shocked with the photo and later came to know that he was Niranjan who was song writer in Bollywood.