ఛ ఛ... హాల్ టికెట్ మీద ఆమ్మాయి ఫోటో బదులు, ఎవరి ఫోటో ఉందొ తెలుసా?

SSC Girl Finds Heroin Topless Picture In Her Hall Ticket

10:52 AM ON 17th January, 2017 By Mirchi Vilas

SSC Girl Finds Heroin Topless Picture In Her Hall Ticket

హాల్ టికెట్స్ కూడా దిశను మార్చుకుంటున్నాయా అనే అవుననే సమాధానం వస్తోంది. ఎంతగా అంటే సభ్యసమాజం సిగ్గుపడేంతగా అని చెప్పాలి. ఇంతకీ విషయం ఏమంటే, ఫిబ్రవరి 29 న జరగాల్సిన బీహార్ పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ జారీ అయ్యాయి. అందులో ఓ అమ్మాయి హాల్ టికెట్ మీద..ఉండాల్సిన ఆమె ఫోటోకు బదులు..ఓ హీరోయిన్ టాప్ లెస్ ఫోటో ప్రింట్ అయ్యి పోయింది. వెరిఫై లేకుండా హాల్ టికెట్ వచ్చేసింది. దీంతో ఇది చూసి షాక్ అయిన అమ్మాయి…ఫ్రిన్సిపల్ కు కంప్లైంట్ చేసింది. ఇక ఈ విషయం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దేవుడి పేరు మీద ఆధార్ కార్డ్ జారీ చేసిన ఉదంతాలు… మన ఊరి ఓటర్ లిస్ట్ లో సచిన్ టెండూల్కర్ పేరును పొందపరిచిన సందర్భాలు…..కోకొల్లలు. కానీ హాల్ టికెట్ మీద హాట్ ఫోటో రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. ఈ ఘటన బీహార్ లోని నలంద జిల్లాలో జరిగింది.

గతంలో కూడా బీహార్ SSC బోర్డ్ కు ఘనమైన చరిత్రే ఉంది, అసలు వాళ్లు చదివే కోర్సులో ఏ ఏ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయో తెలియని వారిని స్టేట్ ర్యాంకర్లు గా ప్రకటించి, తర్వాత వాళ్ల అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని నాలుక్కరుచుకుంది. తాజాగా…మరోమారు ఇలాంటి పొరపాటు చేసి వార్తల్లోకెక్కింది బీహార్ SSC బోర్డ్. సదరు అమ్మాయి పేరు, ఆ హీరోయిన్ పేరు ఒకటేకావడంతో …. ఫోటో అప్ లోడింగ్ లో జరిగిన పొరపాటు ఇది..ఎంత పని ఒత్తిడి ఉంటే మాత్రం…ఏ ఫోటో అప్ లోడ్ చేస్తున్నారో చూసుకోకపోతే ఎలా.? అయినా…అసలు ఆ సిస్టమ్ లోకి ఈ ఫోటో ఎందుకు వచ్చింది ? అంటే సిబ్బంది వాళ్లు చేయాల్సిన పనులను పక్కకు పెట్టి..వేరే పనులతో కాలక్షేపం చేస్తున్నారని ఈ ఘటన చెప్పకనే చెప్పేస్తోంది. ఈ ఫోటో ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇది కూడా చూడండి: కాలసర్ప దోషం ఉంటె .. ఏం జరుగుతుందో తెలుసా

ఇది కూడా చూడండి: శ్రీరాముని కుమారులు కట్టించిన 4నగరాలు పాకిస్థాన్ లో ఉన్నాయా

ఇది కూడా చూడండి: గ‌ర్భిణీ స్త్రీలు బంగారం ధరిస్తే అలా అవుతుందా?

English summary

SSC Student Finds Heroin Topless Picture In Her Hall Ticket.