స్టేజ్‌ పెర్ఫార్మన్స్‌ లో అదరగొట్టిన బామ్మ

Stage Perfortmance In 92 years of Age

06:23 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Stage Perfortmance In 92 years of Age

మనలో చాలామంది మనకు 50 సంవత్సరాల వయసు రాగానే ముసలివాళ్ళ అయిపోయామని అనుకుంటుంటాం. మనకి 50 ఏళ్ళు వచ్చేసాయి కనుక మనలో శక్తి తగ్గిపోతుందని, ఇంతకు ముందు ఉన్నంత ఉత్సాహంగా ఇప్పుడు ఉండలేమని అనుకుంటాం.

కానీ ఒక 92 సంవత్సరాల వయసున్న భానుమతి రావు అనే బామ్మ ఆ వాదనలన్నింటినీ పక్కకు తోస్తూ స్టేజ్‌ పెర్ఫార్మన్స్‌ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరచింది. భానుమతి గారు 1923 వ సంవత్సరంలో పుట్టారు. భానుమతి గారు వృత్తి పరంగా భరతనాట్యం, కధకళి డ్యాన్సర్‌గా అనేక పెర్ఫార్మన్స్‌ లు ఇచ్చారు. ఈమె ఒక భారత దేశంలోనే కాక అనేక దేశాలలో పెప్ఫార్మన్స్‌ లు ఇచ్చారు. ఆమెకు ఇప్పుడు 92 ఏళ్ళు. ఇంత పెద్ద వయసులో కూడా స్టేజ్‌ పెర్ఫార్మన్స్‌ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు.

92 ఏళ్ళ వయసులో కూడా చలాకిగా స్టేజ్‌ పెర్ఫార్మన్స్‌ ఇచ్చిన బామ్మను ఓసారి చూడండి.

English summary

A old woman called Bhanumathi Rao gives a stage performance. The age of that old woman was 92 years. She was a professional BharathaNatyam and Kathakalidancer.