స్టార్ హీరోలను మించిపోయిన 'కమీడియన్'!!!

Star Comedian Santhanam overtakes star heroes

05:14 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Star Comedian Santhanam overtakes star heroes

ఫోర్బ్‌స్‌ ఇండియా మ్యాగజైన్‌ నిన్న విడుదల చేసిన 100 సెలబ్రిటీ జాబితా ప్రకటనలో ఆశ్చర్యంగా ఒక పేరు నమోదయింది. తమిళ స్టార్‌ కమీడియన్‌ అయిన సంతానం 2015 లో ఏకంగా 45 కోట్లు సంపాదించి టాప్‌ 100 సెలబ్రిటీ జాబితా లో 52వ ర్యాంక్ ను సంపాదిచుకున్నాడు. సంపాదన పరంగా 17వ ర్యాంక్ ను, ఫేమ్‌ పరంగా 91 వ ర్యాంకును సంపాదించుకున్నాడు. తమిళంలో భారీ బడ్జెట్‌ సినమాల్లోనూ, యావరేజ్‌ బడ్జెట్‌ సిమాల్లోనూ సంతానాన్నే కమీడియన్‌గా తీసుకుంటాన్నారంటే సంతానం రేంజ్‌ ఏంటో అర్ధమవుంతుంది.

తాజా సమాచారం ప్రకారం సంతానం రోజుకు 6 లక్షల పారితోషకం తీసుకుంటూ తమిళ స్టార్‌ హీరోలైన ధనుష్‌, సూర్య, రజనీకాంత్‌, ఆర్యల సంపాదననే మించిపోయాడు. ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కమీడియన్‌గా సంతానం నిలిచిపోయాడు. అంతే కాకుండా కామెడీ చిత్రాల్లోనూ హీరోగా నటిస్తున్నాడు.

English summary

Star Comedian Santhanam overtakes star heroes in earning money. He got 52nd rank in 2015 100 celebrities.