సీనియర్ ఆంటీలతో ఎంజాయ్ చేస్తున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

Star hero enjoying with senior aunties

01:59 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Star hero enjoying with senior aunties

వారసత్వం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయినవాళ్లు చాలామందే వున్నారు. ఇందులో ఓ స్టార్ అయితే, గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఓ యంగ్ హీరోకి సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్ లో తెగ హల్ చల్ చేస్తోంది. మనకు తెలిసినంత వరకూ హీరోలు తమకు నచ్చిన హీరోయిన్స్ తో ఫ్రెండ్ షిప్ చేస్తారు. అన్నీ నచ్చితే ఎఫైర్స్ మైంటైన్ చేయటం కూడా చాలా కామన్ అంటూ వింటుంటాం. అయితే మన యంగ్ హీరో సంథింగ్ డిఫరెంట్ అంటున్నారు. మనోడి టార్గెట్ ఓన్లీ ఆంటీస్ అనే మాట వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

1/4 Pages

ఇండస్ట్రీలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చలామణి అవుతూ ఆఫర్ల కోసం ఎదురు చూసే ఆంటీలతో ఈ హీరో ఎక్కువగా పరిచయం పెంచుకుంటాడట. నాలుగు పదుల వయసుకు దగ్గరవతున్న ఆ ఆంటీలకు ఆఫర్ల వల వేయటం ఇతగాడి స్పెషాలిటీ.

English summary

Star hero enjoying with senior aunties