స్మోకింగ్ మానేసిన హీరోలు

Star Heroes left smoking for their families

11:47 AM ON 28th December, 2015 By Mirchi Vilas

Star Heroes left smoking for their families

జూలై 7 2015 లో మీరా రాజ్‌పుట్ ని బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ వివాహమాడాడు. అయితే పెళ్లికి ముందు ఎన్నో దుర అలవాట్లు ఉన్న షాహిద్‌ తన భార్య మిరా రాజ్‌పుట్‌ కోసం అవన్నీ వదిలేసి తన భార్య పైన తనకున్న ప్రేమని చాటి చెప్పాడు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కూడా ఇంతక ముందు చైన్‌ స్మోకింగ్‌ చేసేవారు అయితే తన పిల్లలు కోసం పూర్తిగా స్మోకింగ్‌ని వదిలేశారు. బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ఖాన్‌ కూడా చైన్‌ స్మోకరే, కాకపోతే తనకి అబ్రం పుట్టాక స్మోకింగ్‌కి గుడ్‌బై చెప్పాడు. అయితే కొన్ని ఈవెంట్స్‌ లో మాత్రం షారూక్‌ స్మోక్ చేస్తూ కెమెరా కి చిక్కాడు. అయితే దాదాపు స్మోకింగ్‌ వదిలేసినట్టే కాకపోతే కొన్ని ఈవెంట్స్‌ కి వెళ్ళినపుడు మాత్రం స్మోక్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి !

టాలీవుడ్ 'టాప్ 10 హీరో'ల పారితోషికాలు!!

భజరంగీ భాయిజాన్‌ రీమేక్‌లో పవన్‌కళ్యాణ్‌ ?

2015 టాప్‌ 10 అందమైన క్రీడాకారిణులు వీరే!!

2015 బెస్ట్‌ మేల్‌ సింగర్స్‌

2015- టాప్‌10 సింగర్‌ల పారితోషికాలు

2015 - లేడి ఓరియంటెడ్‌ మూవీస్‌

2015 టాప్‌ 10 టాలీవుడ్‌ లేడి సింగర్స్‌

2015 'ఫోర్బ్స్' టాప్ 100లో తెలుగు స్టార్స్

2015-టాప్‌ తెలుగు సాంగ్స్‌

English summary

Here is the list of our top Star Heroes, who left the smoking for their families.