పెళ్ళికి ముందే తల్లులైన స్టార్ హీరోయిన్లు

Star heroines that become pregnancy before marriage

06:48 PM ON 9th April, 2016 By Mirchi Vilas

Star heroines that become pregnancy before marriage

పెళ్ళికి ముందే తల్లి అవ్వడమంటే మన భారతదేశ సాంప్రదాయంలో అది ఎంతో పెద్ద తప్పుగా భావిస్తారు. కానీ ఇలాంటివి విదేశాల్లో సర్వసాధారణం. అయితే ఇప్పుడు ఈ సంస్కృతి మన దేశంలోకి కూడా చొరబడి మన దేశ సాంప్రదాయంలో కూడా అలవాటు అయిపోయింది. ఈ సంస్కృతిని మన దేశంలోకి తీసుకు వస్తుంది మన సినిమా స్టార్ లే. సినీ తారలు వల్లే మొదట ఇది సంభవిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. హాలీవుడ్ హీరోయిన్లు లాగా మన భారతదేశ హీరోయిన్లు కూడా పెళ్ళికి ముందే గర్భం దాల్చుతున్నారు. మొన్నటి శ్రీదేవి, సారిక నుంచి నేటి తరం హీరోయిన్లు వరకు ఇది జరుగుతూనే ఉంది. అలా ఇప్పటి వరకు పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

1/9 Pages

శ్రీదేవి-బోనీ కపూర్


అలనాటి జగదేక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకుందామని ఎంతో మంది స్టార్ డైరెక్టర్ లు, స్టార్ హీరోలు ప్రయత్నించారు. కానీ శ్రీదేవి మాత్రం అప్పటికే పెళ్లి అయిపోయిన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని రెండో పెళ్లి చేసుకుంది. అయితే శ్రీదేవి పెళ్లి కాకముందే బోనీ కపూర్ కారణంగా 7 నెలలు గర్భవతి.

English summary

Star heroines that become pregnancy before marriage.