క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ స్టీవ్‌ స్మిత్‌

Steve Smith claimed the Cricketer of The Year and Test Cricketer of The Year Awards

02:57 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Steve Smith claimed the Cricketer of The Year and Test Cricketer of The Year Awards

ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ ఎంపికయ్యాడు. 2015కి గానూ ఐసీసీ బుధవారం అవార్డులను ప్రకటించింది.

ఐసీసీ అవార్డుల వివరాలు..

క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - స్టీవ్ స్మిత్

టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ - స్టీవ్‌ స్మిత్‌

వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ - ఏబీ డివిలియర్స్‌

అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్‌ - డుప్లెసిస్‌ (వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 56 బంతుల్లోనే 119)

వర్థమాన క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ - జోష్‌ హేజిల్‌వుడ్‌(ఆస్ట్రేలియా)

ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ - బ్రెండమ్‌ మెక్‌కల్లమ్‌

టీ20ల్లో ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్‌ - స్టెపానీ టేలర్‌(వెస్టిండీస్‌)

వన్డేల్లో ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్‌ - మెగ్‌ లానింగ్‌(ఆస్ట్రేలియా)

అసోసియేట్‌ దేశాల నుంచి అత్యుత్తమ క్రికెటర్‌ - బుర్రమ్‌ ఖాన్‌(యూఏఈ)

ఐసీసీ అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ - రిచర్డ్‌ కెటిల్‌ బరో

English summary

Australian Cricketer Steve Smith claimed the Cricketer of The Year and Test Cricketer of The Year Awards in Cricket Council’s annual awards.