నోట్ల కొరత తీరాలంటే 9నెలలు ఆగాలట.. కారణాలివే!

Still 9 months time need to replace old currency

01:10 PM ON 5th December, 2016 By Mirchi Vilas

Still 9 months time need to replace old currency

ఎక్కడ చూసినా డబ్బు డబ్బు డబ్బు జపమే. నవంబర్ 8న ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ డబ్బుల్లేక బ్యాంక్ ల ముందు, ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డ్ లు దర్శనమిస్తున్నాయి. డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోవడంతో, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. వ్యాపారాలు వెలవెల బోతున్నాయి. ఈ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడానికి మరో 9 నెలల సమయం పట్టొచ్చని బ్యాంక్ సంఘాలు అంటున్నాయి. నోట్ల కొరతకు ఎన్నో కారణాలున్నాయి. అయితే ప్రధానంగా 5 కారణాలను విశ్లేషిస్తున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం...

1/6 Pages

1. మనదేశంలో నోట్ల ముద్రణ కేంద్రాలు 4 మాత్రమే ఇవి డిమాండ్ మేరకు డబ్బును ప్రింట్ చేసి ఇవ్వలేకపోతున్నాయి.

English summary

Still 9 months time need to replace old currency