ఇప్పటికీ నా కుటుంబసభ్యులు నాతో మాట్లడంలేదు

Still my family is not talking with me: Sunny Leone

01:25 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Still my family is not talking with me: Sunny Leone

పోర్న్‌స్టార్‌ నుండి హీరోయిన్‌గా ప్రమోట్‌ అయిన నటి సన్నీలియోన్‌. బాలీవుడ్‌లో 'జిస్మ్‌-2' చిత్రంతో సనీరంగ ప్రవేశం చేసిన సన్నీ ఆ తరువాత 'రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్‌-2' చిత్రంలోని 'బేబిడాల్‌' సాంగ్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయింది. ఆ తరువాత ఈ అమ్మడుకి వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. ఎక్కువగా అడల్ట్‌ కంటెంట్‌ ఉన్న చిత్రాల్లో నటించడం వలన సన్నీ బాగా పాపులర్‌ అయింది. ఆ తరువాత హేట్‌ స్టోరీ -2, కరెంట్‌ తీగ, ఏక్‌ పహేలీ లీలా, మస్తీజాదే వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ప్రస్తుతం సన్నీ కెరీర్‌ బాగున్నా ఒక విషయం మాత్రం తనని కలచివేస్తుందట. అదేంటంటే సన్నీ గతంలో ఒక పోర్న్‌స్టార్‌ కావడమే తన బాధకి కారణం.

నేను మారినా నా గతం ఇంకా నన్ను వెంటాడుతుంది. ఇప్పటికీ నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్‌ చెయ్యలేకపోతుంది. నా బంధువులు నాతో మాట్లాడరు, నన్ను ఇష్టపడరు. అంతే కాదు నా గతం తెలిసి నా గురించి చాలా బాధ పడతారు. నేను నా కుటుంబంలో కలవడానికి ఎంత ప్రయత్నించినా నా గతమే వారి నుండి వేరు చేస్తుందంటూ తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేసింది.

English summary

Hot beauty Sunny Leone said that still my family members is not talking with me. This is very sad to me.