క్రికెటర్ల జెర్సీ నంబర్ల వెనుక అసలు రహస్యం

Story behind Indian cricket jersey numbers

12:04 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Story behind Indian cricket jersey numbers

ఏ ఆటలో అయినా ప్రతి అంతర్జాతీయ ఆటగాడికి ఓ జెర్సీ ఉంటుంది. అయితే దానిని ఎవరూ పట్టించుకోరు. అవి బోర్డు ఇచ్చిన నంబర్ లు అనుకుంటారు. అయితే ఎవరికీ తెలియని విషమం ఏమిటంటే ఆ జెర్సీ నంబర్ లు వెనుక చాలా ఆసక్తికర కథలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో మన ఇండియన్‌ టీమ్‌ మెంబర్లు వేసుకునే జెర్సీల నంబర్ల యొక్క కధలు తెలుసుకుందాం. 

1/12 Pages

11. సచిన్‌ టెండూల్కర్‌ (10): (Sachin Tendulkar)


క్రికెట్‌ దేవుడుగా పిలవబడే బ్యాటింగ్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఇష్టమైన లక్కీ నెంబర్‌ 10. అంతే కాదు తన పేరులో కూడా 10('Ten'dulkar) అని వస్తుంది. అందుకే సచిన్‌ పదో నంబర్‌ జెర్సీ ధరించేవాడు. సచిన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన తరువాత సచిన్‌ మీద గౌరవం తో ఆ నంబర్‌ జెర్సీని ఎవరూ ధరించడం లేదు.

English summary

Story behind Indian cricket jersey numbers. There is jersey number for every player in cricket, but there is some story behind that.