శివుడికి సోదరి ఉందని మీకు తెలుసా? ఆమె గురించి ఆసక్తికర కధ మీకోసం!

Story behind Lord Siva sister

05:46 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Story behind Lord Siva sister

పుక్కిట పురాణాలని కొందరు తీసిపారేస్తారు గానీ, వీటిల్లో కొన్ని ఆశ్చర్య కరమైన అంశాలు ఉంటాయి. అలాంటి విషయాల గురించి మరింత ఎక్కువ తెలుసుకోవాలనిపిస్తుంది. భారతీయ పురాణాలు ప్రకారం, మనకు చెప్పిన కథలను మాత్రమే నమ్ముతాము. కానీ.. కొన్ని వాస్తవానికి జరిగినా.. వాటిని మనకు వివరించలేదు. అలాంటిదే శివుడి సోదరి జీవితం కూడా? ఆశ్చర్యంగా ఉందా.. శివుడికి సోదరి ఎవరు అని? నిజమే.. శివుడికి సోదరి ఉంది. ఆమె ఆసక్తికర కథేంటి? అలాగే.. ఆమెను పార్వతీదేవి కైలాసం నుంచి ఎందుకు పంపించిందో.. వంటి విషయాలు ఓ సారి తెలుసుకుందాం...

1/21 Pages

1. శాంత...


అయోధ్యలో ముందుగా రాముడు జన్మించలేదన్న వాస్తవం.. అందరినీ ఆశ్చర్యపరిచింది. రాముడికి శాంత అనే సోదరి ఉందన్న విషయం కూడా.. అందరినీ.. షాక్ కి గురిచేసింది. ఆమెను తన తండ్రే.. రాజ్యం నుంచి బయటకు పంపాడు.

English summary

Story behind Lord Siva sister