కొబ్బరి చెట్టు పుట్టుక రహస్యం !

Story behind the birth of coconut

10:33 AM ON 13th April, 2016 By Mirchi Vilas

Story behind the birth of coconut

కొబ్బరి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దానిలోని ప్రతీ భాగమూ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎండాకాలం కొబ్బరి బోండాలు కనపడితే చాలు ఎంత ఆనందమో. కొబ్బరి కాయలో ఉండే ఔషదాలు అన్నీ ఇన్నీ కాదు. హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయ లేనిదే ఏ పూజ జరగదు. శుభకార్యాలలో కూడా ఇవే ప్రధానపాత్ర వహిస్తాయి. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ చెట్టు పుట్టుక కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొబ్బరి చెట్టు పుట్టుక ఎలా సంభవించిందో తెలుసుకోవాలంటే స్లైడ్ షోలో చూడండి.

ఇవి కూడా చూడండి:

బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

ఈ దేశాల్లో మన రూపాయి చాలా రిచ్

శివుడు పార్వతి ని పెళ్ళాడింది ఇక్కడే..

1/6 Pages

త్రిశంకు కథ

త్రిశంకు కథ చాలా మంది వినే ఉంటారు. త్రిశంకుడు అనే వ్యక్తి స్వర్గానికీ భూమికీ మధ్య ఉండిపోయి అక్కడ మరోలోకాన్ని ఏర్పర్చు కున్నాడని అతనికి కొబ్బరి చెట్టుకు సంబంధం ఉందని కొన్ని జానపద గాధల ఆధారంగా తెలుస్తుంది.

English summary

According to the Hindu mythology, it was Saint Viswamitra who is responsible for the birth of coconut tree.