బుల్లెట్ బాబా...విస్కీదేవి..

Strange Temples In India

07:34 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Strange Temples In India

భారత దేశంలో ఏమూల చూసినా ఏదో గుడి కచ్చితంగా ఉంటుంది. కొన్ని విగ్రహాలు అయితే వింతగా కూడా వుంటాయి. విగ్రహం ఎవరిదా అని ఎన్నో సందేహాలు రేకెత్తుతాయి. కొంత మంది అనాగరికులు మనషులను కూడా పూజిస్తూ,కొత్తగా పుట్టికొచ్చిన బాబాల చేతుల్లో మోసపోతూ ఉంటారు. రోజు వార్తలు వింటూ ఉంటారు అయినా గుడ్డిగా నమ్మి మోసపోతారు. ఇలాంటి కొన్నిఅసాధారణ విషయాలు చోటు చేసుకున్నాయి. అలాగే భారతదేశంలో ఎన్నో వింత ఆచారాలకు, నమ్మకాలకు కొదవలేదు. ఇప్పుడు బుల్లెట్ బాబా, విస్కీదేవి..సోనియా మాత...మోడీబాబా గురించి తెలుసుకుందాం...వీరెవరనుకుంటున్నారా...జనం నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రబల తార్కాణాలు...

1/7 Pages

1.విస్కీదేవి 

ఇది ఒక కల్‌ భైరవుని దేవాలయం ఉజ్జయినీ లో ఈ దేవాలయం విచిత్రమైన ఆనావాయితీలతో ఉండడం చేత వింత వార్తలోకి చేరింది. 

మద్యం సీసాలను మోసుకు వెళుతున్న భక్తులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది.? చూసారా మీరు కళ్ళెర్ర చేసారు. నిజానికి ఈ కల్‌భైరవుని ఆలయానికి భక్తులు తండోపతండాలుగా మందు సీసాలను తీసుకువచ్చి వారి కోరికలను నెరవేర్చమని ఆ దేవతని కోరుకుంటారట.ఈ దేవత ప్రధాన సమర్పణ మద్యం అంట.ఇదే భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. పురాణాల ప్రకారం మన హిందూ సంప్రదాయాలలో దేవుడికి నైవేద్యం పెట్టి కోరుకలు కోరుకుంటారు. ఇది ఆచారం అదే విధంగా ఇక్కడ మద్యం నైవేద్యంగా పెడతారట. ఉజ్జయిని లో దేవాలయం బయట పూజ బుట్టలను ఒకటి 40 రూ.లకి అమ్ముతూ వెళ్ళే భక్తులను ఆపుతూ కొనమని అడుగుతూ వారి వ్యాపారాలను కొనసాగిస్తుంటారు. ఆ పూజ బుట్టలో కొబ్బరి కాయలు,పువ్వులు,140 మిల్లీలీటర్లు లిక్కర్‌ సీసాలు కలిగి వుంటాయి.

English summary

Belief is one of the biggest forces which drives humans. Owing to our beliefs, we find ourselves bowing our heads down in reverence to the Gods we believe in. But there are some beliefs which are not conventional. Here are some of the temples which follow such unconventional beliefs.