పోయిన పర్స్ దొరికేసింది

Stranger Found Comedian Venu Purse

11:21 AM ON 25th April, 2016 By Mirchi Vilas

Stranger Found Comedian Venu Purse

ఒక్కోసారి అనుకోని ఘటనలు మధురంగా మిగిలిపోతాయి. తాజాగా తెలుగులో పలు చిత్రాల్లో నటించిన హాస్యనటుడు వేణు కి ఇదే జరిగింది. వివరాల్లోకి వెళ్తే , వారంరోజుల క్రితం తన పర్సును ఎక్కడో పొగొట్టుకున్నారు. అయితే ఫణి అనే వ్యక్తికి ఆ పర్స్‌ దొరికింది. అతను వెంటనే వేణు ఫోన్‌ నంబర్‌ కనుక్కొని ఫోన్‌ చేసి పర్స్‌ తనకు దొరికిందని చెప్పాడట. ఈ విషయం ఫేస్‌బుక్‌లో వేణు. పోస్ట్‌ చేసాడు. మనం ఎంత మంచిగా ఉంటే దేవుడూ మనకు అంత మంచి చేస్తాడు అని రాశాడు. పర్స్‌ తెచ్చిచ్చిన ఫణికి కృతజ్ఞతలు తెలుపుతూ అతనితో తీసుకున్న ఫొటోను ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశాడు.

ఇవి కూడా చదవండి:

ఇక రోజూ శృంగార కధలే

రెండు రోజుల్లో 2.60 కోట్ల మంది చూసిన వీడియో

English summary

Comedian Venu lost his purse a week back in Hyderabad. One of the stranger named Phani found this purse on road and he phoned venu and returned purse to venu. He posted a selfie of that fan in facebook by saying that if we do good then God will do good.