ఆర్బిఐ ఉద్యోగుల సమ్మె

Strike Against RBI Employees

04:31 PM ON 19th November, 2015 By Mirchi Vilas

Strike Against RBI Employees

భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ (ఆర్బిఐ) పనిచేస్తున్న 17,000 మంది ఉద్యోగులు సెమ్మెబాట పట్టారు.మెరుగైన పదవీ విమరణ ప్రయోజనాల కోసం డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగారు కేంద్ర బ్యాంకు అధికారులకు కోత విధించేలా తీసుకువస్తున్న విధి విధాలను వ్యతిరేకిస్తు సమ్మెబాట పట్టారు. ఆర్బిఐ ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు,మార్కెట్ల లావాదేవీలకు తీవ్ర ఆటంకం కలుగనుంది.గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర బ్యాంక్‌లో సమ్మె జరగడం ఇది మొదటిసారి చివరి సారిగా మెరుగైన పెన్షన్‌ కోరుతూ 2009 లో ఆర్‌బీఐ ఉద్యోగుల సమ్మె చేసారు.ఈ సమ్మె కారణంగా బ్యాంకుల్లో చెల్లింపులు,బ్యాంకు సెటిల్‌మెంట్లకు తీవ్ర అంతవాయం కలిగే అవకాశం ఉందని తెలిపారు.

ఈ సమ్మెలో బ్యాంకు లో పెమెంట్లు,సెటిల్‌ మెంట్‌ ఉద్యోగులతో పాటు ఆర్‌బిఐకి చెందిన అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొంటునట్లు 'ఆల్‌ ఇండియా రిజర్వ్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌' అధ్యక్షుడు అజిత్‌ సుబెదర్‌ తెలిపారు. దీంతో బ్యాంకులు మార్కెట్‌ల వ్యవహారాల లావాదేవీలకు అంతరాయం కలుగనుంది.

English summary

Strike Against RBI Employees