మందుల్లో వీటి కిక్కే వేరబ్బా..

Strongest Alcohol Products In The World

12:17 PM ON 1st July, 2016 By Mirchi Vilas

Strongest Alcohol Products In The World

మందు బాబులం మేము మందు బాబులం.. అంటూ కిక్కు కోసం కొన్ని రకాల బ్రాండ్ల ఆల్కహాల్ కు అలవాటు పడిపోవడం షరా మామూలే.. అయితే కొన్ని రకాల ఆల్కహాల్ బ్రాండ్లు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మందులందు ఆ కిక్కేవేరబ్బా అనడం గానీ ఇంత స్ట్రాంగ్ మా కొద్దు బాబోయ్ అనడం గానీ గ్యారంటీ అంటున్నారు. ఈ స్ట్రాంగ్ లిక్కర్ ను గనుక మీరు షాట్స్ తీసుకున్నట్టుగానో, బాటమ్స్ అని గాని ట్రై చేశారంటే ఇక లేవడం కష్టమేనట. ఒకపెగ్గు సరే, ఇక రెండో పెగ్గుకు మీరు స్ప్రహలో వుండరట. అంటే వీటిని మొనగాడు స్ట్రాంగ్ లిక్కర్స్ అనాలా, మరొకటి అనాలా అనేది మీరే తేల్చుకోండి.

1/10 Pages

బకార్డీ 151

75 శాతం ఆల్కహాల్ ఉండే రమ్ బెర్ముడా లోని బకార్డీ లిమిటెడ్ ఆఫ్ హామిల్టన్ కంపెనీ తయారు చేసిన ఈ స్ట్రాంగ్ రమ్ హై లీ ఇన్ ఫ్లేమబుల్ రమ్. ప్రపంచంలో స్టీల్ ఫ్రేం అరెస్టర్ ఉండే రమ్.. డెవిల్ స్ప్రింగ్స్ ఓడ్కా.. 80 శాతం ఆల్కహాల్ కలిగి ఉండే ఓడ్కా.. దీన్ని నేరుగా తీసుకోవడం అంత మంచిది కాదు. కానీ ఫ్రూట్ జ్యూస్ తో, లేదా మంచి కాక్ టైల్స్ తో కలిపి తీసుకుంటే హ్యపీగా ఉంటుందట.

English summary

Here are the Top Strongest Alcohol Products Around The world in which the percentage of the Alcohol was very high in these products.