టీచర్ కు కడుపు చేసిన విద్యార్ధి

Student In Manchester Makes Teacher Pregnant

12:51 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Student In Manchester Makes Teacher Pregnant

రోజు రోజుకు ప్రపంచంలో దారుణాలు పెరిగిపోతున్నాయి . టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తునప్పటికీ సమాజం లో మాత్రం నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చేలా చేసింది ఒక ఉపాధ్యాయురాలు.

వివరాలోకి వెళ్తే మాంచెస్టర్ లోని అబ్రహం మాస్ కమ్యూనిటీ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్న కరోలినా బెరీమాన్ అనే 30 సంవత్సరాలు గల ఒక ఉపాధ్యాయురాలు అదే స్కూల్ కు చెందిన ఒక 15 సంవత్సరాల వయసు గల ఒక మైనర్ విద్యార్దితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది. ఆ మైనర్ బాలుడితో పరిచయం పెంచుకున్న ఆమె అంతటితో ఆగకుండా ఆ మైనర్ బాలుడిని అనేక సార్లు తన ఇంటికి రమ్మని ఆ బాలుడితో శృంగారం లో పాల్గొంది. టీచర్ కరోలినా బెరీమాన్ ఆ మైనర్ బాలుడితో ఒకసారి కాదు , రెండు సార్లు కాదు ఏకంగా 80 సార్లు శృంగారంలో పాల్గొంది. ఇంతకు ముందే ఒక కూతురు ఉన్న ఆమె ఇలా మైనర్ బాలుడితో శృంగారం చెయ్యడంతో గర్భవతి కుడా అయ్యింది . టీచర్ ఇంటికి అని చెప్పిన వెళ్ళిన ఆ బాలుడు ఏకంగా మూడు వారాల పాటు ఇంటికి తిరిగి రావకపోవడంతో అనుమానం వచ్చిన బాలుడి తల్లిదండ్రులు ఆ బాలుడిని గట్టిగా ప్రశ్నించగా జరిగిన తతంగం అంతా చెప్పుకోచ్చాడు.

మైనర్ బాలుడి పై ఇంతటి దుశ్చర్య కు పాల్పడిన ఆ టీచర్ కరోలినా బెరీమాన్ పై బాలుడి తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టడంతో ఇంకా మైనారిటి తీరని బాలుడితో శృంగారం చెయ్యడం చట్టరిత్యా నేరం కాబట్టి ఆమెను ఆ స్కూల్ నుండి సస్పెండ్ చెయ్యగా , ఆమెకు స్థానిక కోర్టు రెండేళ్ళ జైలు శిక్షను విధించింది.

English summary

A Teacher named Carolina Berlin who works in Abraham Mass Community School in Manchester puts a illegal affair with one of the minor student with aged 15 years. Teacher used to participated in sex with that 15 year old boy for almost 80 times and she became pregnant because of him. Later She was jailed for 2 two years and she suspended from the school based on the complaint given by the Boy Parents.