పవన్ గురించి స్టూడెంట్స్ అలా అన్నారేంటి?(వీడియో)

Students about Pawan Kalyan in Speak Out program

12:06 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Students about Pawan Kalyan in Speak Out program

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల తో పాటు దేశవ్యాప్తంగా పవన్ ఎంతో ఫేమస్. తాజాగా 'స్పీక్ అవుట్' అనే కార్యక్రమం నిర్వహించే వారు వారానికో సెలబ్రిటీ ని సెలెక్ట్ చేసుకుని స్టూడెంట్స్ దగ్గరకి వెళ్లి వాళ్ళ అభిప్రాయాలు తెలుసకుంటారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి స్టూడెంట్స్ ని అడిగితే, విభిన్న అభిప్రాయాలు, విభిన్న సమాధానాలు వ్యక్తమయ్యాయి. పవన్ అంటే చాలా ఇష్టమని చెబుతూనే, రాజకీయాల విషయంలో కొందరు అదోలా మాట్లాడారు. ఓసారి ఆ వీడియో ని మీరు కూడా ఓ లుక్కెయ్యండి..

English summary

Students about Pawan Kalyan in Speak Out program. College students talks about Power Star Pawan Kalyan in Speak Out program.