క్లాస్‌ రూంలో టీచర్‌ను చితకబాదిన విద్యార్థులు(వీడియో)

Students beat a teacher in classroom

11:35 AM ON 26th April, 2016 By Mirchi Vilas

Students beat a teacher in classroom

ఒకప్పటి కాలంలో గురువంటే దైవంగా కొలిచేవారు. గురువు ఆఘ్న వేస్తే ఏ శిష్యుడైనా ఎంత పని చెయ్యడానికైనా సిద్ధపడేవారు. కానీ ఇప్పటి కాలంలో గురువంటే ఏ విద్యార్ధికి గౌరవం ఉండటం లేదు. టీచర్ పైనే సెటైర్లు, వాగ్వివాదం చేస్తున్నారు. తాజాగా ఈస్ట్ చైనా లో ఒక ఘటన చోటు చేసుకుంది. అదేంటో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే. ఈస్ట్ చైనాలో ఇంగ్లీష్‌ టీచర్‌ను ఓ గ్రూప్‌ విద్యార్థులు చితకొట్టారు. టీచర్‌ విద్యార్థుల నుండి పరీక్షకు సంబంధించిన స్క్రిప్టలను తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ స్టూడెంట్‌కు ఇంగ్లీష్‌ టీచర్‌కు మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. దీంతో టీచర్‌ స్టూడెంట్‌ను ఒక దెబ్బ కొట్టాడు. దీంతో అక్కడే ఉన్న మిగితా స్టూడెంట్స్ ఒక్కసారిగా వచ్చి టీచర్‌ పై పంచుల వర్షం కురిపించారు.


English summary

Students beat a teacher in classroom. East Chaina students beat a teacher in classroom.