ఖో ఖో తెచ్చిన విషాదం 

Students Died In

12:53 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Students Died In

ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం పాఠశాలలో విషాదం నెలకొంది. ఖో..ఖో.. ఆడుతూ ఇద్దరు విద్యార్థులు ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో భద్రాచలం అనే విద్యార్థి అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ఉపాధ్యాయులు భద్రాచలంను ఆసుపత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ విద్యార్థి కన్నుమూసాడు.

English summary

A student named Badhra Chalam died in school playing Kho Kho Game In Khamam. He was immediately rushed to a near by hospital but he died before reaching hospital