బ్రహ్మోత్సవంలో మహేష్ డ్యాన్స్ ను సేమ్ టు సేమ్ చేసిన స్టూడెంట్స్(వీడియో)

Students imitates Mahesh Babu dance from Brahmotsavam

11:45 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

Students imitates Mahesh Babu dance from Brahmotsavam

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో ఓ పాటకు డ్యాన్స్ చేసినట్లు ఐదుగురు స్టూడెంట్స్ సేమ్ అలాగే డ్యాన్స్ చేసి ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. సినిమాలో మాహేష్‌ డ్యాన్స్ కంటే కూడా స్టూడెంట్స్ డ్యాన్స్ చాలా బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియా, యూట్యూబ్‌లో తెగ హల్ చల్‌ చేస్తోంది. మీరు కూడా ఒకసారి ఆ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.

English summary

Students imitates Mahesh Babu dance from Brahmotsavam