షూటింగ్ లో హెలికాప్టర్ లో నుండి పడి విలన్, స్టంట్ మాస్టర్ దుర్మరణం(వీడియో)

Stunt master and villan role character was died in shooting

11:22 AM ON 8th November, 2016 By Mirchi Vilas

Stunt master and villan role character was died in shooting

షూటింగ్ లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, ప్రాణాలు పోతాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. పైగా ఇది ఫైటింగ్ సన్నివేశం. అందునా ఓ పక్క నీరు, మరోపక్క హెలికాఫ్టర్.. ఇంకేముంది ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఓ కన్నడ సినిమా షూటింగ్ లో భాగంగా బెంగళూరు శివార్లలోని టిజి హల్లి చెరువులో నిర్వహించిన ఫిల్మ్ స్టంట్ లో ఈ అపశృతి చోటు చేసుకుంది. హీరో విజయ్ అతి కష్టమ్మీద ఈతకొట్టుకుంటూ బయట పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..

1/5 Pages

కన్నడ సినిమా మస్తి గుడి షూటింగ్ లో భాగంగా బెంగళూరు శివార్లలోని టిజి హల్లి రిజర్వాయర్ లో జరిగిన సినిమా షూటింగ్ లో భాగంగా హెలికాఫ్టర్ నుండి నదిలోకి దూకే సీన్ లో. ఓ నటుడు, ఓ స్టంట్ మాస్టర్లు చనిపోయారు. మస్తి గుడి అనే కన్నడ సినిమా షూటింగ్ లో భాగంగా, బెంగుళూరుకు 30 కిమీల దూరంలో తిప్పగొండన హల్లి అనే సరస్సులోకి హెలికాప్టర్ ద్వారా దూకే సీన్ ను చిత్రీకరిస్తున్న తరుణంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

English summary

Stunt master and villan role character was died in shooting