నిద్రలో హఠాత్తుగా ఉలిక్కిపడి లేవడానికి గల కారణాలు

Suddenly woke up in the middle of the night

11:44 AM ON 10th March, 2016 By Mirchi Vilas

Suddenly woke up in the middle of the night

ఒక్కోసారి నిద్రలో హఠాత్తుగా ఉలిక్కిపడుతూ ఉంటాం. ఒళ్ళంతా ఒక్కసారిగా కుదిపేసినట్లు ఉంటుంది. ఇలా అయిన తరువాత 5 నుండి 10 నిముషాలు పడుతుంది మళ్ళీ నిద్రలోకి వెళ్ళాలంటే. కొంతమందికి కలల వల్ల ఇలా జరుగుతుంది. మరి కొందరు మరికొన్ని కారణాలవల్ల ఉలిక్కిపడతారు. ఇలా చాలా మందికి జరుగుతూనే ఉంటుంది. దీనికి గల కారణం ఏమిటో తెలుసుకుందామా మరి ఇలా ఉలిక్కి పడడం పెద్ద సమస్య కాదు. ఉలిక్కిపడేవారు చింతించాల్సిన అవసరం లేదు. ఇలా ఉలిక్కిపడి లేవడాన్ని హైప్నిక్‌ జర్క్‌ అంటారు లేదా కుదుపు అంటారు. ఈ విషయంపైనే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇలా జరగడానికి వారు కొన్ని కారణాలు చెప్పుకొచ్చారు.. అవేమిటో చూడండి మరి.

1/5 Pages

నిద్రపోతున్న సమయంలో కొన్ని రసాయనాలను ఇంకా హార్మోన్లను మెదడు విడుదల చేస్తుంది అందువల్ల అవయవాలన్నీ ఉత్తేజితమై ఒక్కసారిగా కదులుతాయట అందువల్లే అలా ఉలిక్కిపడతాం అని పరిశోధకులు తెలిపారు.

English summary

Suddenly woke up in the middle of the night because of some reasons. you want to know that reasons read this article.