వర్షంలో ఇలా ముగుస్తుందన్న సుధీర్

Sudheer Babu In Baaghi

10:36 AM ON 16th March, 2016 By Mirchi Vilas

Sudheer Babu In Baaghi

టాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిల్చిన ‘వర్షం’ రీమేక్‌గా బాలీవుడ్‌లో ‘బాఘి’ అనే చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో  టాలీవుడ్‌ నటుడు సుధీర్‌బాబు నటించాడు. ఈ నేపధ్యంలో తన పాత్ర విశేషాలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. చిత్ర దర్శకుడు సబ్బిర్‌ ఖాన్‌ మెడపై కత్తి పెట్టి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ... చిత్రంలో తన పాత్ర ఇలా ముగుస్తుందని వెల్లడించాడు. ‘బాఘి’ సెట్‌లో చాలా ఎంజాయ్‌ చేసినట్లు పేర్కొన్నారు. 

బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా నటించిన ‘బాఘి’ చిత్రానికి  సబ్బిర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్‌ 29న  ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని సాజిద్‌ నదియాద్‌వాలా నిర్మిస్తున్నారు. 

బాఘి సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు స్లైడ్ షోలో...

1/7 Pages

స్పెషల్ ఎట్రాక్షన్

తెలుగు వర్షం సినిమాలో హీరో కు సమానంగా విలన్ గా నటించిన గోపిచంద్ నటించిన పాత్రలో తెలుగు హీరో    సుధీర్ బాబు నటిస్తున్నాడు.

English summary

Tollywood Hero Sudheer Babu was grabbed a chance to act in Hindi film called Baaghi. In Bhaagi film Sudheer Babu was acting as Villan in the movie. Shradda Kapoor and Tiger Shrof were acting as hero heroines in the movie. Recently Sudheer Babu Posted a picture on Twitter by saying that movie will end in this manner.