సూపర్ స్టార్ బావ అలా ఎందుకు చేసాడు

Sudheer Babu New Look In Baaghi Movie

11:57 AM ON 20th April, 2016 By Mirchi Vilas

Sudheer Babu New Look In Baaghi Movie

సూపర్ స్టార్ మహేష్‌బాబు బావ సుధీర్‌బాబు ఓ యువతిని తీసుకెళ్తున్న సన్నివేశం? ఇది. అయితే ఎక్కడ ఏంటి అని కంగారుపడాల్సిన అవసరంలేదు. ఈ హీరో నటించిన బాలీవుడ్ చిత్రం ‘బాఘీ’ మూవీలోనిది. నిమిషం నిడివిగల ఈ వీడియో స్పెషల్‌గా యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులోని చాలాసీన్లు రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌లో వున్నాయి. కాకపోతే కొన్ని సన్నివేశాలను కలిపి కొత్తగా దీన్ని రిలీజ్ చేశారు. సుధీర్‌బాబు ఇందులో విలన్‌గా కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి :సంగీతానికి థమన్ గుడ్ బై!

బాలీవుడ్‌లో విలన్ కోసం స్పెషల్‌గా టీజర్ విడుదలైన సందర్భాలు చాలా తక్కువ. బహుశా ప్రిన్స్ ఒత్తిడి మేరకే స్పెషల్‌గా వీడియో రిలీజ్ చేశారనే కామెంట్స్ సోషల్ మీడియాలో పడిపోతున్నాయి. టాలీవుడ్‌లో హిట్టయిన ‘వర్షం’ రీమేక్ ఇది. గోపిచంద్ క్యారెక్టర్‌లో సుధీర్ కనిపించనున్నాడు. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్ 29న ‘బాఘీ’ని థియేటర్స్‌కు తీసుకురావాలని యోచిస్తున్నారు. మరి ఏమౌతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి :విక్రమ్ తో లిప్ లాక్, హాట్ సీన్స్‌‌లో రెచ్చిపోయిన నయన్

ఇవి కూడా చదవండి :

విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్

రమ్యకృష్ణతో గొడవ పెట్టుకున్న నారా రోహిత్!

English summary

Super Star Mahesh Babu Brother in Law Sudheer Babu was acted in a Bollywood film called "Baaghi". In this film he acted as in Vilan role in the movie. This movie was the remake of Telugu Varsham movie. This movie was going to be release on April 29th.