ఈ ప్రదేశాలకు వెళ్తే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందట!

Suicide spots entire the world

04:22 PM ON 23rd July, 2016 By Mirchi Vilas

Suicide spots entire the world

మాములుగా లవ్ లో ఫైల్ అయితేనో, లేక ఏమైనా కుటుంబ సమస్యల వల్లో లేక వేరే ఏదైనా సమస్యల వల్లో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని చూసుంటాం.. మాములుగా అయితే మన జననం మన చేతుల్లో లేనప్పుడు.. మన చావుని మాత్రం మన చేతుల్లోకి ఎలా తీసుకుంటాం? అప్పుడు ఆత్మహత్య చేసుకోవడం నేరమే కాదు.. పాపం కూడా అవుతుంది.. కానీ భూమిపై కొన్ని ప్రదేశాలకు వెళ్తే ఏ కష్టం లేకపోయినా ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందట. ఇది వినడానికి వింతగా ఉన్నా... ఇది నిజంగా నిజం.. అయితే ఆత్మహత్య చేసుకోవాలనిపించే ఆ ప్రదేశాలేంటో మనం ఇప్పుడు చూద్దామా..

1/10 Pages

నయాగార ఫాల్స్: Niagara Falls(­US-Canada Border)


అతి పెద్ద వాటర్ ఫాల్స్ నయాగార ఫాల్స్ చూడాలని ఎంతో మంది ఆశిస్తూ ఉంటారు. యూఎస్-కెనడా సరిహద్దులో ఉన్న నయాగార ఫాల్స్ లో ఏటా 40 మంది దూకి ఆత్మహత్య చేసుకుంటారని అంచనా. ఇప్పటివరకు ఇక్కడ 5000 మందికి పైగా చనిపోయారట.

English summary

Suicide spots entire the world