సుకుమార్‌ కొత్త సినిమాకి హీరో ఫిక్స్‌

Sukumar Next Movie Hero

02:27 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Sukumar Next Movie Hero

సుకుమార్‌ తన సొంత బ్యానర్‌ పై కధ, స్క్రీన్‌ ప్లే అందిస్తూ నిర్మించిన సినిమా కుమారి 21 ఎఫ్‌. ఈ సినిమ పెద్దహిట్‌ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది . సుకుమార్‌ ఇతర సినిమాలకు డైరెక్షన్‌ చేస్తూనే తన సొంత బ్యానర్‌ లో సినిమాలు నిర్మిస్తున్నడు. ఇప్పుడు మరిన్ని కొత్తదనం ఉన్న సినిమాలను తన బ్యానర్‌ లో నిర్మించే ఆలోచనలో సుకుమార్‌ ఉన్నాడు.

కుమారి 21 ఎఫ్‌ తరువాత తన సొంత బ్యానర్‌ లో రెండవ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా కోసం తన సోదరుడు కుమారుడు 'అశోక్‌' ని సినీ పరిశ్రమకి పరిచయం చేయబోతున్నాడు. ఈ సినిమాకి కూడా కధ, స్క్రీన్‌ ఫ్లే సుకుమార్‌ అందిస్తున్నారు. ఈ సినిమాకి 'డైరెక్టర్‌' అనే పేరు కూడా పెట్టారు. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

English summary

Director,Producer Sukumar has going to introduce a new hero from his family.The name of that movie was "Director"