చెర్రీ సినిమాపై సుక్కూ కామెంట్ అంతా షాకయ్యారు

Sukumar Shocking Comments On Ram Charan Movie

10:57 AM ON 3rd September, 2016 By Mirchi Vilas

Sukumar Shocking Comments On Ram Charan Movie

ప్రస్తుతం జూనియర్ సినిమా జనతా గ్యారేజ్ రిలీజ్ కావడంతో, దసరాకు మళ్ళీ పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా తన లేటెస్ట్ మూవీ 'ధృవ' ని ఫినిష్ చేసి దసరాకి రిలీజ్ చేయడానికి చెర్రీ రెడీ అవుతున్నాడు. ఈ మూవీ తరువాత సుకుమార్ తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. చెర్రీ-సుకుమార్ కాంబినేషన్ లో మూవీ రాబోతుందన్న ఆనందంలో వున్న అభిమానులకు ఈ మూవీ మూడు నెలల్లో ముగించేస్తానని షాక్ ఇచ్చాడు సుకుమార్. అక్టోబర్ లో మొదలు కానున్న చెర్రీ మూవీని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తానంటున్నాడు సుక్కు.

తన ప్రతి సినిమానీ టైం తో సంబంధం లేకుండా తీసే సుకుమార్, చెర్రీ లాంటి హీరోతో చేసే మూవీని మూడు నెలల్లో రిలీజ్ చేస్తానని చెప్పడంతో రామ్ చరణ్ అభిమానులతో పాటూ ఫిల్మ్ వర్గాలు కూడా షాకయ్యారు. ఇంకా ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చెయ్యని సుకుమార్ ఏ స్టాటజీతో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాడా అని చర్చించు కొంటున్నారు. ఏదేమైనా సరే సుక్కూ మాత్రం ఫిబ్రవరిలో చెర్రీ మూవీని రిలీజ్ చేస్తే అది టాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు.

ఇది కూడా చూడండి: వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే

ఇది కూడా చూడండి: భారత్ లో అంతుచిక్కని రహస్యాలు

ఇది కూడా చూడండి: దిమ్మతిరిగే పచ్చి నిజాలు

English summary

Ramcharan upcoming film dhruva directed by Sukumar. He decided to finish the movie by February next year after hearing this shocking news every one shocked.