సినిమా చూపిస్తా మావా అంటున్న అనుష్క

Sultan movie special show for Kohli

11:30 AM ON 24th June, 2016 By Mirchi Vilas

Sultan movie special show for Kohli

తన ప్రియుడు విరాట్ కోహ్లీకి బాలీవుడ్ నటి అనుష్క సినిమా చూపించబోతోందట. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి తాను నటించిన సుల్తాన్ సినిమాను కోహ్లీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారట. కోహ్లీతో పాటు అతడి స్నేహితులను కూడా సినిమా చూసేందుకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సినిమా ప్రొడక్షన్ టీమ్ తో ఆమె ఇప్పటికే చర్చించింది. విరాట్ నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ కు వెళ్లనుంది. ఈలోగా సినిమా చూపించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా రంజాన్ కు విడుదల కానుంది.

ఇది కూడా చూడండి: పీవీ నరసింహారావుకు భారత రత్న ఖాయమా?

ఇది కూడా చూడండి: ఉదయం 3 గంటలను 'డెవిల్ అవర్' అని ఎందుకంటారో తెలిస్తే

ఇది కూడా చూడండి: బాయ్ ఫ్రెండ్ కావాలని కలవరిస్తున్న హీరోయిన్

English summary

Sultan movie special show for Kohli.