సుల్తాన్ తో అనుష్క ఢీ

Sultan movie trailer

04:27 PM ON 25th May, 2016 By Mirchi Vilas

Sultan movie trailer

మొత్తానికి సల్మాన్ న్యూమూవీ సుల్తాన్ ట్రైలర్ వచ్చేసింది. దాదాపు 3 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో రెజ్లింగ్‌ను అన్నికోణాల్లో చూపించాడు డైరెక్టర్. దీనికి సినీలవర్స్ నుంచి మాంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ వచ్చిన కొన్నిగంటల వ్యవధిలో దాదాపు 15 లక్షల హిట్స్ రావడంతో యూనిట్ డబుల్హ్యాపీ. హర్యానా రెజ్లర్ సుల్తాన్ అలీఖాన్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సల్మాన్ సుల్తాన్ రోల్ చేస్తుండగా, అనుష్క శర్మ కూడా ఓవైపు రెజ్లర్‌గానూ మరోవైపు సల్మాన్ లవర్‌గా ఆర్ఫా క్యారెక్టర్లో నటిస్తోంది. సల్మాన్‌ని డిఫరెంట్‌గా చూపిస్తూనే, ఢిల్లీలోని సౌత్‌బ్లాక్ వద్ద కొన్ని సీన్స్‌ను హీరో పై షూట్ చేశారు.

రణదీప్ హూడా కూడా ముఖ్యమైన రోల్ చేస్తున్న సుల్తాన్ని ఈద్ సందర్భంగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఆదిత్యా చోప్రా ప్రొడ్యూసర్ గా వున్నాడు.

English summary

Sultan movie trailer