కుస్తీ యోధుడు ‘సుల్తాన్’ టీజర్

Sultan Official Teaser

10:16 AM ON 13th April, 2016 By Mirchi Vilas

Sultan Official Teaser

ఇప్పటివరకు పోస్టర్స్‌తో ఆకట్టుకున్న సల్మాన్‌ఖాన్ న్యూఫిల్మ్ ‘సుల్తాన్’ సినిమా, దాదాపు నిమిషమున్నర నిడివిగల టీజర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. హర్యానాకి చెందిన రెజ్లర్‌ సుల్తాన్‌ అలీ‌ఖాన్‌ లైఫ్ స్టోరీ ఆధారంగా రాబోతోన్న ఈ సినిమాలో కుస్తీ యోధుడిగా సల్మాన్ కనిపించనున్నాడు. ఈ చిత్రం కోసం సల్మాన్ వెయిట్‌తోపాటు ఫిజిక్ కూడా పెంచేశాడు. ఇందుకోసం బానే శ్రమించాడు! సల్మాన్ పక్కన అనుష్కశర్మ హీరోయిన్. ఇందులో ఆమె కూడా రెజ్లర్‌. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్యా చోప్రా దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రణ్ దీప్ హుడా, అమిత్ సాద్ కూడా నటిస్తున్నారు. రంజాన్ సందర్భంగా ఈ మూవీ విడుదల కానుందట. ఇక అభిమానుల ఎదురుచూపులే మిగిలాయి.

ఇవి కూడా చూడండి:ఆ గుళ్ళోకొస్తే రేప్‌లు జరుగుతాయా?!

ఇవి కూడా చూడండి:

పద్మ పురస్కారాల స్వీకారం

జక్కన్న ఫ్యామిలీలో చిచ్చు రేపిన డబ్బు

బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

English summary

Salman Khan's Most Awaited film "Sultan" movie official Teaser was released by the movie unit. Anushka Sharma was acted as heroine in this movie.This movie was going to be release on Ramzan.