సుమ ను ఎంటర్ టైన్మెంట్ మంత్రిని చేస్తున్నారా?

Suma Wins Entertainer Of The Television Award

01:02 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Suma Wins Entertainer Of The Television Award

ఎడా పెడా ప్రోగ్రామ్స్ తో అలరిస్తున్నయాంకర్ సుమ అంటే తెలుగిళ్లలో తెలియనివారుండరు. ఈ మళయాళీ భామ అచ్చ తెలుగు మాటలతో, సందర్భోచిత వ్యాఖ్యలతో దూసుకుపోతూ చిన్నపిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకూ అందరినీ అలరిస్తోంది. అలాంటి సుమ గురించి భారతదేశంలో రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు నరేంద్రమోడీ, అమితాబ్ బచ్చన్, మహేంద్రసింగ్ ధోనీ ఏమన్నారో చూస్తే అవాక్కవడం ఖాయం.ఇటీవల జరిగిన ‘జీ తెలుగు’ అప్సర అవార్డ్ కార్యక్రమంలో 'ఎంటర్‌టైనర్ ఆఫ్ ద టెలివిజన్‌' గా సుమ కు అవార్డిచ్చిన సందర్భంలో విడుదల చేసిన ఈ ఏవీలో వారి అభిప్రాయాలు పొందుపర్చారు. ఈ యాంకర్ విజువల్ చూసి అందరి పొట్టలు చెక్కలైపోతాయేమోనని పించింది. అదేంటో ఓ సారీ చూసెయ్యండి మరి ?

ఇవి కూడా చదవండి :చిరుకు షాకిచ్చిన ఉపాసన

ఇవి కూడా చదవండి :

అద్భుతం షిరిడీలో క్యూలైన్‌లో ఉండే కుక్క!

ముప్పావు గంట ఆగిన గుండె మళ్ళీ కొట్టుకుంది

English summary

Recently Apsara Awards were grandly organised by Z-Telugu Channel and in this Anchor Suma wons "Entertainer Of The Television" Award. A Funny Video was telecasted in that Awards that Suma was going to be a Entertainment Minister.