బాలయ్యతో ఆకోరిక తీరిందన్న సుమన్

Suman About Dictator Movie

09:57 AM ON 19th January, 2016 By Mirchi Vilas

Suman About Dictator Movie

నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన 99వ చిత్రం శ్రీవాస్‌ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రంలో అంజలి, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు కాగా హీరో సుమన్ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందు కొచ్చి, బ్లాక్ బస్టర్ అయిన ‘డిక్టేటర్‌' చిత్ర విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘‘ఎన్టీఆర్‌తో కలసి నటించలేదని బాధపడ్డా. ఆలోటు ఈ సినిమాతో తీరింది. ఈ చిత్రంలో బాలకృష్ణని చూస్తే నాకు ఎన్టీఆరే గుర్తొచ్చారు' అన్నాడు. అన్నగారితో నటించాలేకున్నా , ఈ సినిమాలో బాలయ్యకు అన్నగా సుమన్ నటించడం విశేషం.

English summary

Hero Suman says that previously he has Desire to act with senior NTR but he did not get that chance to act with him and now he acted with NTR Son Nandamuri Balakrishna in Dictator Movie