శ్రీవారిఆశ్సీస్సులే  కారణం ...

Suman Visits Tirumala Tirupathi

11:25 AM ON 19th March, 2016 By Mirchi Vilas

Suman Visits Tirumala Tirupathi

శ్రీవారి ఆశీస్సులతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తున్నానని సినీనటుడు సుమన్‌ తెలిపారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనసమయంలో సినీనటుడు సుమన్‌ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ...' ఇప్పటి వరకు 400 సినిమాల్లో నటించానని, తెలుగులో కథానాయకుడిగా 99 సినిమాలు పూర్తి చేసుకున్నా' అని వివరించాడు.

సెక్స్ చేయకూడని 11 ప్లేస్ లు ఏవో తెలుసా..

సెక్స్ గురించి వర్జిన్లు తెలుసుకోవాల్సిన 9 విషయాలివే..

శక్తిమాన్‌ను కొట్టిన ఎమ్మెల్యేకు కస్టడీ

విమానం కూలి 62 మంది మృతి

English summary

Veteran Hero and Actor Suman Visits Tirumala Tirupathi Sri Venkateswara Swamy Temple today morining.He talks to media and said that Due to Lord Venkateswara he was acting in Telugu,Tamil and Kannada Languages.He said that he acted i 99 movies in Telugu as a hero.