కింగ్ ని ఉక్కిరి బిక్కిరి చేశాయి

Sumanth And Devi Sri Birthday Wishes To Nagarjuna

11:32 AM ON 30th August, 2016 By Mirchi Vilas

Sumanth And Devi Sri Birthday Wishes To Nagarjuna

కింగ్ నాగార్జున బర్త్ డే టాలీవుడ్ లో ఫెస్టివల్ ఎట్మాస్పియర్ ని తెచ్చింది. టాలీవుడ్ ప్రముఖ నటీనటులు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు కింగ్ నాగార్జునకు క్యూ కట్టి విషెస్ చెప్పారు. సోషల్ మీడియా వేదిక గా అపురూపమైన ఫొటోలు, వీడియోలతో తమ అభిమానాన్ని చాటుకు న్నారు. 57వ బర్త్ డే సందర్బంగా వచ్చిన విషెస్ నాగ్ ని ఉక్కిరిబిక్కిరి చేసాయి.

కింగ్ మనసు దోచిన 'దేవి' (వీడియో)

మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ మన్మధుడికి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పి, నాగ్ మనసుదోచాడు. నాగ్ ఉప్పొంగిపోతూ థాంక్స్ చెప్పాడు. ఇంతకీ దేవీ ఏం చేసాడో ఈ వీడియో క్లిప్ లో చూడండి.

మావయ్య బర్త్ డే విషెస్ చెప్పిన సుమంత్

ఈ పాత ఫోటోలోని చిన్నపిల్లాడెవరు? ఆపిల్లాడ్ని ఎత్తుకున్నదెవరు? ఫొటో చూడగానే మీకు వీళ్లెవరనిపిస్తోంది?. మీరు గుర్తించలేకపోతే.. ఇదే ఆన్సర్. వాళ్లవరోకాదు, మామా అల్లుళ్లు. కింగ్ నాగార్జున తన మేనళ్లుడు సుమంత్ ను చిన్నప్పుడు ఎత్తుకుని దిగిన ఫొటో ఇది. తన మావయ్య బర్త్ డే పురస్కరించుకుని సుమంత్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కింగ్ నాగార్జునకు బర్త్ డే విషస్ చెప్పాడు. అదే ఈ ఫొటో..

English summary

Yesterday was the birthday of the Tollywood King Akkineni Nagarjuna and many of the celebrities have said birthday wishes to Nagarjuna. Devisri Prasad dedicated some musical video song to Nagarjuna.