వేసవిలో  ‘రైట్‌ రైట్‌’

Sumanth Ashwins Right Right To Be Released In Summer

12:06 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Sumanth Ashwins Right Right To Be Released In Summer

సుమంత్‌ అశ్విన్‌ కథానాయకుడిగా, పూజ జవేరి కథానాయికగా షూటింగ్ చేసుకుంటున్న ‘రైట్‌ రైట్‌’ చిత్రం రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. మను దర్శకుడు కాగా , జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి అనువుగా కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ఆర్టీసీ బస్సు నేపథ్యంలో సాగే ప్రేమకథ ‘రైట్‌ రైట్‌’. బస్సులో మొదలైన ప్రేమాయణం ఎన్ని మలుపులు తిరిగిందన్నది తెరపైనే చూడాలి' అని వివరించాడు. కాగా ఈ నెల 20న మొదలయ్యే మూడో షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది.

English summary

Sumanth Ashwins upcoming movie "Right Right" to be released on this Summer.Pooja Jaweri was acting as heroine in this movie.Director J.Vamshi Krishna was directing this movie