వేసవిలో త్రాగటానికి ఆరోగ్యకరమైన పానీయాలు

Summer Drinks Recipes

03:43 PM ON 26th March, 2016 By Mirchi Vilas

Summer Drinks Recipes

వేసవికాలంలో ఎండ దెబ్బ తగలకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పానీయాలను తప్పనిసరిగా తీసుకోవాలి. వేసవిలో శరీరాన్ని ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచుకోవలసిన అవసరం ఉంది. రోజంతా రిఫ్రెష్ గా ఉండటానికి మరియు ఆర్ద్రీకరణ స్థితిలో ఉండటానికి అనేక రకాల ఆరోగ్యకరమైన పానీయాలు ఉన్నాయి. ఈ పానియాలలో విటమిన్లు మరియు పోషకాలు సమృద్దిగా ఉండుట వలన రోజంతా  చైతన్యవంతమైన అనుభూతిని కలిగిస్తాయి.

1/11 Pages

1. సూపర్ డిటాక్స్ గ్రీన్ స్మూతీ

ఈ ఆరోగ్యకరమైన పానీయం  శరీరం యొక్క సహజ నిర్విషీకరణ వ్యవస్థను పెంచడానికి సహాయపడుతుంది. ఈ వేసవి పానీయంలో ఊరటను ఇచ్చే  దోసకాయ మరియు ఆకుకూరలు ఉన్నాయి. పూర్తి వీకెండ్ శుభ్రపరచడానికి డిటాక్స్ ప్లాన్ ని ప్రయత్నించండి.

English summary

Here are some Summer Drinks Recipes. Summer is a smart time to make positive changes by swapping out empty-calorie beverages for healthy drinks.