ప్రభాస్‌, ఎన్టీఆర్‌ ని దాటేసిన సునీల్‌

Sunil Crosses Prabhas And NTR

06:50 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Sunil Crosses Prabhas And NTR

'భీమవరం బుల్లోడు' చిత్రం తరువాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్‌ తరువాత నటిస్తున్న చిత్రం 'కృష్ణాష్టమి'. జోష్‌ ఫేమ్‌ వాసువర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజు (ఫిబ్రవరి 19 న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సునీల్‌ సరసన నిక్కీ గల్రాని, డింపుల్‌ చోపడే హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా చాలా విషయాలు బయటకి వస్తున్నాయి. తాజాగా మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మించాడు. అంతకు ముందు దిల్‌రాజు నిర్మించిన మిస్టర్ పరఫెక్ట్‌, బృందావనం చిత్రాలు బడ్జెట్‌ కంటే 'కృష్ణాష్టమి' చిత్రానికే ఎక్కువ ఖర్చయిందట. దీనితో స్టార్‌ హీరోల బడ్జెట్‌ కంటే సునీల్‌ వాళ్ళ బడ్జెట్‌ ని దాటేశాడు.

English summary

Comedian Who Become Hero with the Movie Andala Ramudu was created a new record by crossing leading heroes in Tollywood like Prabhas and junior NTR.Recently Sunil acted in Krishnashtami Movie Under The Direction of Vasu Varma and this movie budget crossed NTR and Prabhas Movies like Mr.Perfect and Brundavanam