ఇక లైఫ్ తో వ్యవసాయమే అంటున్న సునీల్

Sunil Jakkana Movie Teaser Out

10:48 AM ON 25th June, 2016 By Mirchi Vilas

Sunil Jakkana Movie Teaser Out

సునీల్ - మన్నారాచోప్రా జంటగా టాలీవుడ్ లో రానున్న జక్కన్న ఫిల్మ్ ఆడియో శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో రిలీజైంది. ఈ సందర్భంగా ఈ ఫిల్మ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. కేవలం నిమిషమున్నర నిడివిగల ట్రైలర్ లో ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, డ్యాన్స్ వంటి సన్నివేశాలు బాగున్నాయి.

ఇక సునీల్ డైలాగ్స్ ఓకే! హీరోయిన్ మన్నారా కూడా గ్లామర్ పరంగా హద్దులు దాటేసినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఆడియో కూడా రిలీజ్ కావడంతో వచ్చేనెలలో థియేటర్స్ కి తీసుకురావాలన్నది మేకర్స్ ఆలోచన. ఈ సినిమా బ్రేక్ ఇస్తుందని సునీల్ ఎదురుచూస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:ఒక మనసులో నిహారిక డ్రెస్ డిజైన్ చేసింది ఎవరో తెలిస్తే షాకౌతారు!

ఇవి కూడా చదవండి:బికినీలో హీటెక్కిస్తున్న తేజస్వి మడివాడ

English summary

Comedian Who Turned Hero Sunil Varma was recently acted in a Comdey Action movie named "Jakkanna" and this movie audio was released by the movie unit and the movie trailer was attracting audience.