రజనీకాంత్ ఏమైనా అందంగా ఉంటారా..ఆయన హీరో కాగా నాకేంటి?

Sunil shocking comments on Rajinikanth

01:26 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Sunil shocking comments on Rajinikanth

కమెడియన్ నుండి హీరోగా ప్రమోట్ అయిన సునీల్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్పై నోరు పారేసుకున్నాడనే చెప్పాలి. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సునీల్ కు చిరాకు తెప్పించాయి. ఈ క్రమంలోనే రజనీకాంత్ అందంపై కూడా సునీల్ కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు హీరో అవ్వాలని అసలు ఎలా అనుకున్నారు? మీ మొహాన్ని అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నారా? అనే ప్రశ్నకు సునీల్ కు పట్టరాని కోపం వచ్చింది. దీంతో సునీల్ కోపంతో నోరు జారాడు. రజనీకాంత్ ఏమన్నా అందంగా ఉంటారా? ఆయనే హీరో కాగా నాకేంటని సమాధానం ఇచ్చాడు.

మళ్లీ అంతలోనే తేరుకుని నన్ను ఇబ్బంది పెట్టేందుకే ఇలా ప్రశ్నలు అడుగుతున్నారా? చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా తాను హీరోగా చేస్తూనే కమెడియన్ గా కొనసాగుతానని గుర్తు చేసాడు. ఒకసారి ఆ వీడియోపై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

English summary

Sunil shocking comments on Rajinikanth