గుండుతో కనిపించనున్న సన్నీ డియోల్

Sunny Deol Goes Bald For Ghayal Once Again

12:58 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Sunny Deol Goes Bald For Ghayal Once Again

బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ తన కొత్త చిత్రం 'ఘయాల్ వన్స్ అగైన్ 'లో గుండుతో కనిపించనున్నాడు. తన వైవిధ్యమైన హెయిర్ స్టైల్స్ తో సినిమా బాలీవుడ్ సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. సన్నీడియోల్ నటిస్తున్న ఘయాల్ వన్స్ అగైన్ కు సన్నినే దర్శకత్వం కూడా చేస్తుండడం విశేషం. ఈ సినిమాలోని జైలు కనిపించే సన్నివేశం కోసం ఈ కొత్త గెటప్ లో కనిపించనున్నాడు. సన్నీడియోల్ నటించిన ఈ చిత్రాన్ని జనవరి 15,2016 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు.

English summary

Bollywood Senior Actor Sunny Deol is to be appear with a new look in his movie ' Ghayal Once Again ' .Sunny Deol is to be appear with bald.Sunny Deol isThe Director of this film.This film likely to be released on january 15, 2016